MLA ఎన్నికల్లో చూపెట్టాలల్సిన భాద్యత ముదిరాజ్ గా పుట్టిన ప్రతిబిడ్డపై ఉన్నది - mudirajjobs

Post Top Ad

Responsive Ads Here
MLA ఎన్నికల్లో చూపెట్టాలల్సిన భాద్యత ముదిరాజ్ గా పుట్టిన ప్రతిబిడ్డపై ఉన్నది

MLA ఎన్నికల్లో చూపెట్టాలల్సిన భాద్యత ముదిరాజ్ గా పుట్టిన ప్రతిబిడ్డపై ఉన్నది

Share This


MUDIRAJ బందువు లారా మన డిమాండ్ లన్ని  B.C. A. Group ORDINANCE ద్వారా మార్చాలని అలాగే 1000 కోట్ల తో ఆర్థిక సంస్థను FINANCE CORPORATION ఏర్పాటు చేయాలని అలాగే రాజ్యాదికా రంలో  అదికార అనదికార పద వులను ఇవ్వాలని మరియు ఇతర డిమాండ్ లన్నీ పెండింగ్ లో ఉన్నవి.

TRS PARTY Govern ment మన ముదిరాజ్ ల గురించి ఏ మాత్రం పట్టించుకో వటం లేదు. తెలంగాణ ఉద్య మంలో ముందుండి లాటి దెబ్బ లు తిని జైళ్ళకు పోయి అందరి కన్న ఎక్కువ గా ముదిరాజ్ సో దరులు అమరవీరులై ఆర్థికంగా మరియు మానసికంగా అన్నివ దాలుగా నష్టపోయిన ది మన ముదిరాజ్ లే.

తెలంగాణ వస్తే అందరికన్న ఎక్కువ జనాభా కలిగిన మన ముదిరాజ్ లకు న్యాయం జరు గుతుందని భావించాము. కాని  తెలంగాణలో మనలను ఒక పథకం ప్రకారం అన్నిరంగాలలో వెనుక పడేయ పడ్డాము.

గత ఎన్నికల్లో మన ముదిరాజ్ లకు TRS PARTY ఒకే ఒక MLA Seat ఇవ్వటం జరిగింది.   2014 లో జరిగిన ఎన్నికలలో 119 MLA Seats లలో 5% శాతం లోపల జనాభా కలిగిన వారికి 57 MLA Seats ఇచ్చా రు. REDDYs  40 MLA లు , VELMAs  11 M.L.A. లు , KAMMA s .4. M.L.A. లు , BRAHMANS.  2.M.L.A. లు గెలిచారు.

B.C. M.L.A.
లు 23 గెలిచారు.
అందులో మన ముదిరాజ్ 1 రే.

S.C.& ST.s.31MLA
ఉన్నారు.

MUSLIMS.7.MLA.
ఉన్నారు.

CHRISTIAN1MLA
ఉన్నారు.

మన ముదిరాజ్ లు కనీసం 16 MLA లు వుండాలి. అలాంటిది ఈనాడు జనాభాలో అందరి కంటే ఎక్కువ ఉండి అదికార పదవులలో అందరికన్న ఆఖరి లో వున్నాము. దీనికి కారణం మన స్వార్థరాజకీయ నాయకు ల వల్లనే .

గత ఎన్నికల లో అన్యాయం జరిగింది దానికి ప్రతికారము త్వరలో స్తానికసంస్థల మరియు MLA ఎన్నికల్లో చూపెట్టాలల్సిన భాద్యత ముదిరాజ్ గా పుట్టిన ప్రతిబిడ్డపై ఉన్నది.  రాభోవు ఎన్నికలుఅన్నిపార్టీలకుచావో రే వోఅన్నవిదంగా ప్రతిష్టాత్మకంగా వున్నందున మనం అన్ని పార్టీ లను మన డిమాండ్ లను ఒప్పు కున్న వారికే మద్దత్తు వుంటుందని ప్రకటించి మన డిమాండ్ లను సాదించగలం. వచ్చే ఎన్నికలలో మనకున్న లక్షలాది ఓట్లతో ఫలానా పార్టీ ని అలాగే ఫలానా నాయకున్ని చెప్పి గెలుపించుధాం, అలాగే మనకు అన్యాయం చేసీన పార్టీ ని చెప్పి ఓడించి ప్రతికారము తీసుకుందాం.మన ముదిరాజ్ పౌరుషం చూపించుదాం.

మన ముదిరాజ్ లు 40 మంది TRS, CONGRESS, TDP , B.J.P. And T MASS నుండి   MLA లుగా పోటిచే యుటకు సిద్దంగా వున్నారని తెలుప టానికి సంతోషించు చున్నాను. అలాగే 3 M.P  సీట్లకు  పోటి చేయటానికి సిద్దం గావున్నార ని అవి CHEVELLA
 MAHABOOB NAGAR and MEDAK Parliament
పోటి చేసి గెలువగలం అనే ధీమా తో మన ముదిరాజ్ లున్నారని తెలియచేయటానికీ సంంతోసించు చున్నాను..

వచ్చే ఎన్నికల్లో మనముదిరాజ్ లు గెలువాలంటే ఇప్పటి నుంచే మన ముదిరాజ్ లలో చైతన్యం తీసుకురాటానికి సభలు సమా వేశాలు పెట్టి ఓటు మనదే సీటు మనదే అనే విషయాన్ని మన ముదిరాజ్ లకు చెప్పాల్సిన అవసరం ఉంది. అదికారం అడుక్కుంటే రాదు అదికారం లాక్కోవాలి. మన ముదిరాజ్ లకు జనబలం ,భుజబబలం , పౌరుషం, ఆత్మవిశ్వాసం, గుండె దైర్యం‌తో పాటు రాజకీ య నాయకుల తలరాతలు మార్చే అత్యంత శక్తివంతమైన ఆయిదం  ఆయిన లక్షలాది ముదిరాజ్ ల ఓట్లు వున్నవి.

అన్ని పార్టీలు గెలుచె వారకే MLA  కాని M.P. Seat లను ఇవ్వాలని నిర్ణయించారు. అందుకే మనం మోట్ట మోదట వీలైన్ని SURPUNCH MPTC ZPTC గెలిపించుకోవాలీ, అప్పుడే మనం రాభోవు ఎన్ని కల్లో సునాయాసంగా గెలువ గలం. ఇప్పటి నుంచే గ్రామ స్తాయి నుంఛి మనన వారితొ సభలు సమావేశాలు ఎర్పాటు చేయాలని తెలంగాణ ముది రాజ్ సంఘం విజ్ణాప్తీ చేస్తున్నది.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages